Saturday, August 14, 2010

మీ blog content చౌర్యం నివారించడానికి

మీ blogsలో విషయం తస్కరించబడుతోందని అనుమానమా ? ఇలాంటి సమస్య blogs లో కవిత్వం పెట్టేవాళ్ళకి ఎక్కువనుకుంటా. ఏవరికైనా ఉపయోగింఛే trick ఇక్కడ చూడండి.
http://amitjainonline.blogspot.com/2009/04/disable-prevent-copy-on-blog-or-site.html

ఐతే, ఈ Script వల్ల పూర్తి security లభించదు. keyboard shortcuts తో గాని, javascript disable చెయ్యడం ద్వారా గాని content ఎవ్వరైనా తస్కరించవచ్చు.
దీన్ని పూర్తిగా నివారించడానికి copyscape లాంటి Professional solutions ఉపయోగించాల్సిందే.

3 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. well beekay, although you have experience in the
    blogging let me suggest to put comment moderation

    ReplyDelete
  3. @manavaani
    Thanks for your suggestion. will do.
    I have also deleted the above comment.

    ReplyDelete